విద్యుత్ షాక్‌తో రెండు ఆవులు, ఒక పొట్టేలు మృతి

KRNL: ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ సమీపంలో నిన్నరాత్రి సంభవించిన గాలివాన కారణంగా విద్యుత్తంభం నేలకూలింది. ఈ దుర్ఘటనలో మేతకోసం వెళ్లిన రెండు ఆవులు, ఒక పొట్టేలు విద్యుత్గలను తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. పశువుల యజమాని ప్రహల్లాద మాట్లాడుతూ.. తన పశువులను మేతకోసం పొలానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆవేదనవ్యక్తం చేశారు.