బ్రాంచ్ కెనాల్ సంపూర్ణ ప్రక్షాళన పనులకు శంకుస్థాపన

బ్రాంచ్ కెనాల్  సంపూర్ణ ప్రక్షాళన పనులకు శంకుస్థాపన

W.G: కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ, పల్లెపాలెం, కలవపూడి గ్రామాల జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ల బ్రాంచ్ కెనాల్ సంపూర్ణ ప్రక్షాళన పనులను చేపట్టారు. ఆక్రమణల నిర్మూలన కోసం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇవాళ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. దీనికయ్యే మొత్తం ఖర్చు రైతుల భాగస్వామ్యంతోనే చేస్తున్నట్టు ఆయన తెలిపారు.