రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన నాయకులు
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పట్టణ, మండల BJP ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ అధ్యక్షులు భాస్కర్, మండల అధ్యక్షులు తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మపురి మీదుగా రహదారి వెళితే రవాణా వ్యవస్థ మెరుగుపడి, ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని, భక్తులు, వ్యాపారస్తులకు లబ్ధి చేకూరుతుందని, దేవాలయ అభివృద్ధికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.