'రైతులకు మేలు చేసేలా భూభారతి చట్టంను రూపొందించారు'

KMR: రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని కలెక్టర్ ఆశిష్ అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో శుక్రవారం రైతు వేదికలో జరిగిన భూభారతి చట్టంపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణి చట్టానికి, భూభారతి చట్టానికి నడుమ చాలా వ్యత్యాసం ఉందని వివరించారు. గతంలో ఏ చిన్న పొరపాటు దొర్లిన సవరించే అవకాశం లేదన్నారు.