AIG ఆస్పత్రిలో అందాల భామల సందడి

AIG ఆస్పత్రిలో అందాల భామల సందడి

TG: మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ HYD నగరంలోని AIG ఆస్పత్రిని వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు.