న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
TG: రాబోయే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల మార్గదర్శకాలను పోలీసు శాఖ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు జరగబోయే వేడుకలు, పార్టీలు, DJ ఈవెంట్లు, పబ్ ప్రోగ్రామ్స్, రోడ్ షోలు వంటి అన్ని కార్యక్రమాలకు ముందస్తుగా అనుమతి తప్పనిసరి చేసింది. https://cybpms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.