వరి కొనుగోలు నిర్వాహకులపై రైతుల ఆగ్రహం

NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగాం గ్రామంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో సొసైటీ కేంద్రాన్ని కాదని మహిళా సమైక్య సభ్యులతో వరికొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలు వరి కొనుగోలు కేంద్రంలో మీనమేషాలు లెక్కింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ అధికారులతో రైతులు గొడవకు దిగారు.