సీఎం రేవంత్ విజన్ చాలా గొప్పది: చిరంజీవి

సీఎం రేవంత్ విజన్ చాలా గొప్పది: చిరంజీవి

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. 'తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తున్నారు. HYDను ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. HYDపై ప్రపంచ సినిమా దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.