శెట్టిపాలెంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు

శెట్టిపాలెంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు

NLG: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రైతు వేదిక భవనం వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్పెషల్ ఆఫీసర్ జే. లలిత ఈ జిమ్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ యువత, ప్రజలు హాజరుకావాలని పంచాయతీ కార్యదర్శి కోరారు.