'విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ'

'విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ'

VKB: HIV-AIDS జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వీరిని పంపనున్నారు. చదువుతో పాటు, HIVపై అవగాహన పెంచుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.