VIDEO: 'కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం సొంత పార్టీ నాయకులే'
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, DCC అధ్యక్షులేనని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం వారు మాట్లాడుతూ.. CPIతో, కాంగ్రెస్ పొత్తు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఈ ఎన్నికల ఓటమితో BRS, CPI బలం పెరిగిందని అనుకోవడం అవివేకం అన్నారు. పట్టణంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు.