నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వింజమూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
✦ దుత్తలూరు మండల జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✦ సంగం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఆనం
✦ నెల్లూరు నగరపాలక సంస్థలో స్వచ్ఛత వారోత్సవాలు