పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా మూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2025లో నిర్వహించిన MA, M.COM, MED, MHR, MPA 3వ సెమిస్టర్ రగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థరులు ఏప్రిల్ 1 లోపు ఒక్కో పేరుకు రూ.900 ఫీజు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని వర్శీ పరీక్షలు విభాగం సూచించింది.