'నవంబర్ 28న రాజమండ్రిలో జాబ్ మేళా'

'నవంబర్ 28న రాజమండ్రిలో జాబ్ మేళా'

E.G: రాజమండ్రిలో నవంబర్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ మేళాలో సెరా కేర్ హప్పి లైఫ్, గూగుల్ పే సంస్థలలోని పలు ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసి 19 - 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు.