స్మారక చిహ్నాల సంరక్షణకు చేపడుతున్న చర్యలేంటి?
NLR: దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్రాల వారీగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించబడిన స్మారక చిహ్నాలు ఎన్ని అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో స్మారక చిహ్నాల అంశంపై ఆయన లోక్ సభలో పలు ప్రశ్నలు వేశారు.