నేడు జిల్లాలో పర్యటించనున్న జగన్

నేడు జిల్లాలో పర్యటించనున్న జగన్

కృష్ణా: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. 'మొంథా' తుఫాన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించనున్నారు. ముఖ్యంగా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలంలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించనున్నట్లు వైసీపీ పెడన నియోజకవర్గ ఇంఛార్జ్ ఉప్పాల రాము తెలిపారు.