VIDEO: స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి
NZB: స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన అర్సపల్లి ఆటో స్టాండ్ వద్ద చోటుచేసుకుంది. ఉదయం స్కూల్ పిల్లల కోసం కాకతీయ స్కూల్ బస్సు వెళ్లగా, బస్సు రివర్స్ తీసుకునే క్రమంలో క్లీనర్‌ను చూసుకొకుండా డ్రైవర్, అతని తలపై నుంచి బస్సు వెనక చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.