ప్రభుత్వ పాఠశాలలో బాలశక్తి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలో బాలశక్తి కార్యక్రమం

NRML: కుబీర్ ZPH  పాఠశాలలో సోమవారం బాలశక్తి కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారిణి వసుంధర పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆమె సూచించారు. అనంతరం హెచ్ఎం గంగాధర్, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర ప్రొఫైల్‌ను రూపొందించారు.