'ఇంటర్మీడియట్ పరీక్షకు 8 మంది గైర్హాజరు'

'ఇంటర్మీడియట్ పరీక్షకు 8 మంది గైర్హాజరు'

KKD: కోటనందూరులోని మదర్ కళాశాలలో నిన్న జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం భౌతిక శాస్త్ర పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 144 మందికి 136 మంది హాజరయ్యారు. 8 మంది గైర్హాజరైనట్లు కేంద్ర ముఖ్య పర్యవేక్షకుడు ఎ. రాజబాబు తెలిపారు. విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు.