DSCలో రెండు ఉద్యోగాలు సాధించాడు

SS: ముదిగుబ్బకి చెందిన టైలర్ రవీంద్రాచారి కుమారుడు భీమగుండం పవన్ కళ్యాణ్ DSCలో రెండు ఉద్యోగాలు సాధించారు. రాయలసీమ జోన్-4లో TGT సోషల్ స్టడీస్ విభాగంలో 9వ ర్యాంకు, ఎస్ఏ సోషల్ స్టడీస్ విభాగంలో జిల్లా స్థాయిలో 39వ ర్యాంకు సాధించారు. కుమారుడు ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.