సింహాద్రి అప్పన్నకు పెళ్లిచూపులు

సింహాద్రి అప్పన్నకు పెళ్లిచూపులు

AP: సింహాచలంలో కన్నులపండువగా అప్పన్నస్వామి పెళ్లిచూపుల ఉత్సవం ఉత్సహంగా జరుగుతోంది. ఈనెల 29న సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి అంకంగా డోలోత్సవం సంప్రదాయబద్ధంగా జరగనుంది. రంగులు చల్లి అర్చకులు వేడుకలు ప్రారంభించారు.