పుస్తక పఠనం అలవర్చుకోవాలి

పుస్తక పఠనం అలవర్చుకోవాలి

VZM: పుస్తకాలు ఇష్టంగా చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు రమ్య కార్యదర్శి రేవంత్ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గజపతినగరం మండలంలోని కెఎస్ఆర్ పురం గ్రామంలో మన ఊరు మన గ్రంథాలయం కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం కృష్ణకు పుస్తకాలు అందజేశారు.