టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఆదే ప్రవీణ్

NZB: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణా BC మహాసభ జిల్లా కన్వీనర్ అదే ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ MLA క్వార్టర్స్‌లో కలిసి శాలువాతో సత్కరించి పూవ్వుల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నత పదవి సాధించడం పట్ల హర్షం చేశారు.