VIDEO: NSP కాలనీలో స్థానికులు ఆందోళన

PLD: నరసరావుపేట లింగంగుంట్ల NSP కాలనిలో స్థానికుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నారని ఖాళీ చేయాలంటూ అధికారుల నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పొమ్మంటే ఎలా అంటూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికుల ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.