జడ్డూపై CSK స్పెషల్ వీడియో

జడ్డూపై CSK స్పెషల్ వీడియో

చెన్నై సూపర్ కింగ్స్ తమను ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన రవీంద్ర జడేజాను సంజూ శాంసన్ కోసం వదులుకుంది. ఈ క్రమంలో జడ్డూ భాయ్ సేవలకు గాను ‘ఫర్ అవర్ దళపతి’ అంటూ ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో జడేజా చెన్నై జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.