VIDEO: వైభవంగా రాజరాజేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు

VIDEO: వైభవంగా రాజరాజేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు

SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట (పెద్దగుడి) రాజరాజేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా గ్రామస్థులు ఊరేగింపు నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పూర్ణిమ మరుసటి రోజున రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.