ముగిసిన సెమిస్టర్ పరీక్షలు

ముగిసిన సెమిస్టర్ పరీక్షలు

శ్రీకాకుళం: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed, B.P.Ed & D.P.Ed రెండవ సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ఎటువంటి ఆటంకం కలగకుండా యూనివర్సిటీ కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయన్నారు. ఫలితాలను 6 నెలల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.