క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్ననగరి ఎమ్మెల్యే
CTR: తిరుపతి సమీపంలోని గొల్లవాణిగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ పాల్గొని స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా హాజరై, క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.