సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

W.G: సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం 36 జీవో అమలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. 2019 నూతన సవరణ జరగకుండా ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ఉద్యోగుల పట్ల చూపించిందన్నారు. డీసీసీబీలో 25% ఉద్యోగుల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు.