హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయండి

హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయండి

KDP: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ జాతీయ జెండాలను చేత బట్టారు. ఈ సందర్భంగా వేంపల్లెలో ఆయన మాట్లాడారు. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు.