VIDEO: కడపాయపల్లిలో క్షుద్రపూజల కలకలం

VIDEO: కడపాయపల్లిలో క్షుద్రపూజల కలకలం

KDP: సిద్ధవటంలోని హరిజనవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అక్షింతలు,జిల్లేడు ఆకులు,తమలపాకులు,నిమ్మకాయలు చల్లడంతో గ్రామంలో కలకలం రేగింది. పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.ఇది కక్షపూరిత చర్యా లేదా క్షుద్రపూజల భాగమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.