VIDEO: 'ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
KDP: పులివెందుల నియోజకవర్గం లో టీడీపీ బలపడిందని పార్టీ అధిష్ఠానానికి సంకేతం ఇవ్వాలని ఆ పార్టీ ఇంఛార్జ్ బీటెక్ రవి జిల్లా నేతలను కోరారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరిగే జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీకి మెజార్టీ చూపించేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.