పెరిగిన చలి.. జిల్లాలో రికార్ట్ ఉష్ణోగ్రత నమోదు
SDPT: రాష్ట్రంలో చలి మళ్లీ పెరిగడంతో జిల్లాలోని కోహిర్‌లో రాత్రి అత్యల్పంగా ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలు రికార్డయింది. కాగా, రాష్ట్రంలో చలి మళ్లీ పెరగడంతో అన్ని జిల్లాల్లో చలి తీవత్ర కనిపించింది. 15 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 12 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.