VIDEO: ఆసక్తిగా మారిన రెడ్‌ బుక్‌ హోర్డింగ్‌లు

VIDEO: ఆసక్తిగా మారిన రెడ్‌ బుక్‌ హోర్డింగ్‌లు

E.G: ఏపీలో రెడ్‌ బుక్‌ హోర్డింగ్‌లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్‌ బుక్‌కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ ఫొటోలతో హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రెడ్‌బుక్‌ అంశంపై ప్రజలు.. సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.