VIDEO: పోస్టాఫీసులో దొంగతనం.. సీసీ ఫుటేజ్

VIDEO: పోస్టాఫీసులో దొంగతనం.. సీసీ ఫుటేజ్

KMR: బాన్సువాడ పోస్టాఫీసులో మంగళవారం జరిగిన దొంగతనం కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. సీసీ ఫుటేజీని పరిశీలించగా, ఘటనకు ముందు ఒక మహిళ తన పిల్లలతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు అనుమానాస్పద దృశ్యాలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశించి, నైట్ వాచ్మెన్ సాయిలుపై దాడి చేసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.