పోలీసు శాఖలో విశేష సేవలందించిన 'లూసీ' మృతి

పోలీసు శాఖలో విశేష సేవలందించిన 'లూసీ' మృతి

GDWL: జిల్లా పోలీస్ శాఖలో బాంబు స్క్వాడ్‌లో, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్‌గా విధులు నిర్వహించి విశేష సేవలందించిన లూసీ ఆదివారం మృతి చెందింది. లూసీ మరణవార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు... ఆర్‌ఎస్ఐ చంద్రకాంత్, డాగ్ హ్యాండ్లర్ రవికుమార్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది లూసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారు పూలమాలలు వేసి నివాళులర్పించరు.