నేడు చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

నేడు చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రకాశం: చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. కావున మండలంలోని ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.