VIDEO: మల్లంపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలు పునరుద్ధరణ

VIDEO: మల్లంపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలు పునరుద్ధరణ

MLG: ములుగు మండలం మల్లంపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇటీవల బ్రిడ్జి కుంగిపోవడంతో అధికారులు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. బుధవారం రాత్రి నుంచి బ్రిడ్జి కుంగిన ప్రాంతంలో తారు రోడ్డును పునరుద్ధరించడంతో వాహనాలకు అనుమతించారు. దీంతో 163 జాతీయ రహదారిపై ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.