లింగసముద్రం మండలంలో కార్డాన్ సర్చ్

లింగసముద్రం మండలంలో కార్డాన్ సర్చ్

ప్రకాశం: లింగసముద్రం మండలం పెద్ద పావని గ్రామంలో శుక్రవారం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, ఓ కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలానే స్థానిక ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.