పశువులపై దాడి జరిగిన వారికి నష్టపరిహారం: DFO

పశువులపై దాడి జరిగిన వారికి నష్టపరిహారం: DFO

ASF: అటవీ జంతువుల దాడిలో చనిపోయిన పశువులకు నష్ట పరిహారం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ DFO నీరజ్ కుమార్ తెలిపారు. పశువులపై దాడి జరిగిన వెంటనే మీసేవలో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే నష్ట పరిహారం బాధితుల అకౌంట్లోకి జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు.