VIDEO: 'డిగ్రీ కళాశాల వద్ద బోర్డు పెట్టండి'

VIDEO: 'డిగ్రీ కళాశాల వద్ద బోర్డు పెట్టండి'

MHBD: జిల్లా నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బోర్డు లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర బోర్డులు కనిపిస్తుండగా, డిగ్రీ కళాశాల బోర్డు లేని కారణంగా కొత్తవారు గందరగోళానికి లోనవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్పష్టమైన కళాశాల బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.