విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న సిమ్మింగ్ పూల్ దగ్గర కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.