త్వరలో లొంగిపోనున్న మావోయిస్ట్ గణపతి!

త్వరలో లొంగిపోనున్న మావోయిస్ట్ గణపతి!

TG: మావోయిస్ట్ అగ్రనేత గణపతి త్వరలో లొంగిపోనున్నారు. రాష్ట్ర పోలీసుల టచ్‌లోకి గణపతి వచ్చారు. ఈ క్రమంలో మరో వారం పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్, పిలిప్పీన్స్‌కు పోలీస్ బృందం వెళ్లనుంది. కాగా గణపతి లొంగిపోవాలని స్వయంగా సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.