'వికారాబాద్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తాం'

'వికారాబాద్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తాం'

VKB: వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుడు సదానంద రెడ్డి అన్నారు. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 34 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ను దాఖలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజల్లోకి తీసుకేళ్లి భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు.