కలెక్టరేట్ ప్రజావాణికి 124 ఫిర్యాదులు

కలెక్టరేట్ ప్రజావాణికి 124 ఫిర్యాదులు

NZB: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుండి అధికారులు మొత్తం 124 ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ డీఆర్డీవో సాయన్నలు స్వయంగా అర్జీలను స్వీకరించారు.