దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించిన మంత్రి

JGL: ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా నవదుర్గ సేవా సమితి ద్వాదశ దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.