బస్సులను ప్రారంభించిన అదనపు కలెక్టర్: లింగ్యా నాయక్

బస్సులను ప్రారంభించిన అదనపు కలెక్టర్: లింగ్యా నాయక్

VKB: జిల్లాకు చెందిన 139 మంది గ్రామీణ పాలన అధికారులు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. దీని కోసం వికారాబాద్ నుంచి హైటెక్స్‌కు బయలుదేరిన మూడు బస్సులను అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్ మగ్లీ లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.