VIDEO: అమావాస్య చీకట్ల అద్భుత దృశ్యాలు

VIDEO: అమావాస్య చీకట్ల అద్భుత దృశ్యాలు

MLG: మేడారం జాతరలో అమావాస్య రాత్రుల్లో డ్రోన్ దృశ్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. సమ్మక్క–సారలమ్మ తల్లుల గద్దెలు పరిసర ప్రాంతాలు విద్యుత్ కాంతులతో అలంకరించబడి, రంగురంగుల దీపాలతో తీర్చిదిద్దబడ్డాయి. గద్దెలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు ప్రత్యేక అలంకరణతో అందంగా కనిపిస్తున్నాయి. డాక్యుమెంటరీ రూపంలో ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శనలు జరుగుతున్నాయి.