కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో గృహ మంజూరు ప్రతాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి 
☞ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు 
☞ ప్రజలకు నిరంతరాయంగా టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందిస్తాం: కలెక్టర్ శ్రీధర్ 
☞ బొమ్మపల్లె నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం