VIDEO: దిక్కుతోచని స్థితిలో దిగులు చెందుతున్న రైతన్నలు

VIDEO: దిక్కుతోచని స్థితిలో దిగులు చెందుతున్న రైతన్నలు

NLG: నల్లగొండ జిల్లాలో తుఫాన్ భారీ వర్షాల కారణంగా పత్తి రైతులను తేమ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఏరాల్సిన పత్తి రంగు మారడం, ఆరబెట్టడానికి అవకాశం లేకపోవడంతో తేమశాతం 20% వరకు ఉంటుంది. దీంతో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా, రైతుల నుంచి ‌సీసీఐ ధరకు అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారు.దీంతో పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.